జానూ ఇంకెంత సేపు ముస్తాబు అవుతావు తల్లీ... త్వరగా రామ్మా నీకోసం అక్కడ అందరూ ఎదురుచూస్తుంటారు అంటూ తన పన్నిండేళ్ల కూతుర్ని తొందర చేస్తుంది ప్రసూన......పదే ...