"కొన్ని ఉత్తరాలు మనకు చేరవు…కానీ వాటిలో దాచుకున్న భావాలు మాత్రం ఎక్కడో మనసులో మిగిలిపోతాయి.మనం చదవలేకపోయిన కొన్ని అక్షరాలు…మనం వినలేకపోయిన కొన్ని మాటలు…మనం చెప్పలేకపోయిన కొన్ని ...