M C V SUBBA RAO stories download free PDF

చేతి వ్రాత

by M C V SUBBA RAO
  • 150

చేతి వ్రాత"ఏవండీ ఆ గూట్లో ఉన్న డైరీలు దుమ్ము కొట్టుకు పోతున్నాయి. బయట పడేస్తాను. ప్రతిసారి దులుపుకోవడం కష్టంగా ఉంది అంది సుధాకర్ భార్య రమ్య ...

నిజ స్వరూపం

by M C V SUBBA RAO
  • 714

నిజ స్వరూపంసాయంత్రం ఆరు గంటలు అయ్యింది. రామారావు గారు అప్పుడే ఆఫీసు నుంచి వచ్చి స్నానం చేసి వాలు కుర్చీలో కూర్చున్నాడు. ఇంతలో భార్య టీ ...

దేవుడు వేసిన శిక్ష

by M C V SUBBA RAO
  • 741

దేవుడు వేసిన శిక్ష.ఉదయం 5:30 గంటలయింది. శీతాకాలం కావడంతో జన సంచారం పెద్దగా లేదు.ఎప్పుడు డ్యూటీ కరెక్ట్ గా చేసే బాలభానుడు ప్రపంచానికి వెలుగు చూపి ...

తోటలో పెళ్లి

by M C V SUBBA RAO
  • 1.2k

తోటలో పెళ్లిమధ్యాహ్నం మూడు గంటలు అయింది.గదిలో మంచం మీద పడుకున్న ఊర్మిళ కి "పోస్ట్ "అనే కేక వినపడింది. ఉత్తరాలు రాయడం తగ్గిపోయిన ఈ రోజుల్లో ...

అది నాకు ఇష్టం లేదు

by M C V SUBBA RAO
  • 1.5k

అది నాకు ఇష్టం లేదు."అమ్మా ! ఆకలేస్తుంది అన్నం పెట్టవే! అని అడుగుతున్న పదేళ్ల కొడుకు రాఘవని ఉండరా ఇంకా నాలుగు పేపర్లే ఉన్నాయి అవి ...

తీర్థయాత్ర

by M C V SUBBA RAO
  • 1.1k

ఉదయం ఆరు గంటలు అయిందిషిరిడి వెళ్లే సాయి నగర్ ఎక్స్ప్రెస్ కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ లో వచ్చి ఆగింది. ఎప్పటినుండో షిరిడి వె డదామనుకున్న ...

అన్నదానం

by M C V SUBBA RAO
  • 1.3k

అన్నదానం.శీతాకాలం ఉదయం నాలుగు గంటలు అయింది. ఓ పక్క చలి వణికిస్తున్న రిక్షాలో ముడుచుకుని కూర్చుని బేరాలు కోసం ఎదురుచూస్తున్నాడు నూకరాజు. "ఈ ఆటోలు వచ్చి ...

గుడి

by M C V SUBBA RAO
  • 1.3k

ఉదయం 5:00 అయింది.ప్రతిరోజు లాగే రాఘవచార్యులు గోపాల కృష్ణుడి గుడి తలుపులు తీసి దేవుడి మీదనున్న నిర్మాల్యం తీసి బయట పడేసి శుభ్రంగా తుడుచుకుని ఘంటసాల ...

కొసరు

by M C V SUBBA RAO
  • 1.5k

కొసరుఅబ్బో! నేను చెప్పేది సుమారు యాభై సంవత్సరాలు పై మాటఅప్పట్లో నిత్యావసర సరుకులు అన్ని కోమటి కొట్టులో అమ్ముతూ ఉండేవారు. అవి ఈ రోజుల్లో లాగా ...

పూల వెనక మనసు

by M C V SUBBA RAO
  • 1.5k

పూల వెనక మనసురావులపాలెం కోనసీమకు ముఖద్వారం. అరటిపళ్ళ మార్కెట్ కి ముఖ్యమైన స్థలం. జాతీయ రహదారి మీద ఉన్న ఈ నగరం , అటు విజయవాడ ...